థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. క్రేన్ కుప్పకూలి 22 మంది మృతి

థాయిలాండ్‌లో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. చైనా మద్దతుతో జరుగుతున్న ఒక భారీ రైల్వే ప్రాజెక్టు వద్ద క్రేన్ కుప్పకూలడంతో.. అటుగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కనీసం 22 మంది మరణించగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.