దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు. సోమాపతి అమావాస్య విశేష పర్వదినాన ( జూన్ 15) శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకొకేందుకు భక్తులు భారీగా రావడంతో.. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.