దొంగ ఓటర్లను తరిమికొట్టండి : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల మున్సిపాలిటీలో గండీడ్, పరిగి, తాండూరు ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ఓట్లను కాంగ్రెస్ నేతలు నమోదు చేయించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు