దేవాలయానికి వెళితే ఆందోళన తగ్గి.. మనశ్శాంతికి కారణం ఏమిటి.. ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!

యూత్​ పోకడ ఆందోళనగా ఉంటుంది. ప్రతి చిన్న దానికి గాబరా పడతారు. మనశ్శాంతి లేక చాలా సతమతమవుతుంటారు. మానవుల అందరి జీవితాల్లో ఇది సర్వ సాధారణం. అలాంటి సమయాల్లో కొద్దిసేపు . ధ్యానం .. మెడిటేషన్​ చేయాలని.. దగ్గరలోని దేవాలయానికి వెళితే మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.