దేశాన్ని విభజించడమే బీజేపీ అజెండా..కాంగ్రెస్తోనే ఐక్యత: మంత్రి సీతక్క

దేశ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి ఐక్యతను దెబ్బతీయడమే బీజేపీ ఏకైక అజెండా అని మంత్రి సీతక్క విమర్శించారు. కులమతాల పేరుతో సమాజాన్ని విభజించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.