వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటలో మహిళా సంఘం ఆధ్వర్యంలో, మద్దుట్లలో ప్యాక్స్‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం ప్రారంభించారు.