దేశంలో మరో బ్లూడ్రమ్ హత్య కలకలం.. అనుమానాస్పదస్థితిలో యువతి డెడ్ బాడీ
దేశంలో బ్లూడ్రమ్ హత్య అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లో ప్రియుడితో అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను హత్య చేసి డ్రమ్ లో పెట్టింది. అనంతరం తన ప్రియుడితో కలిసి...