భారత చరిత్రాత్మక నిర్ణయం.. ‘అమ్కా’ యుద్ధ విమానాల తయారీ బాధ్యత ప్రైవేట్ సంస్థకు

ఐదో తరం అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ ప్రాజెక్టులో టాటా, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ ప్రయివేట్ సంస్థలను కేంద్ర రక్షణ శాఖ షార్ట్ లిస్ట్ చేసింది. డీఆర్డీఓ అనుబంధం సంస్థ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అమ్కా బాధ్యతలను నడిపిస్తోంది. వీటిని ఏపీలోని పుట్టపర్తిలోనే తయారు చేయనున్నారు. విమానాల అనుసంధాన సదుపాయాలతో పాటు ఒక అత్యాధునిక విమాన పరీక్షా కేంద్రాన్ని కూడా పుట్టపర్తిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.