దోస్త్ మూడో విడతలో 93,516 మందికి సీట్లు..జులై 2 వరకు ఆన్‌‌‌‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌‌‌‌కు గడువు

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘దోస్త్’ మూడో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు 93,516 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. ఈ మేరకు దోస్త్ సీట్ల అలాట్మెంట్ వివరాలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గురువారం రిలీజ్ చేశారు.