టెన్త్ సప్లిమెంటరీలో 82.61 శాతం పాస్

రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసినవారిలో 82.61శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.