అమ్మాయి విషయంలో మందలించాడన్న ..కోపంలో యువకుడి హత్య.. మంచిర్యాలలో ఘటన

మంచిర్యాల, వెలుగు : మందలించాడన్న కక్షతో ముగ్గురు యువకులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీ సమీపంలో గల జాలగుట్టపై బుధవారం రాత్రి జరిగింది. టౌన్ సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం...