దహెగాం మండలంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అక్రమాలు.. సోషల్ ఆడిట్ లో బహిర్గతం

దహెగాం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో టీఏ, పంచాయతీ అధికారులు సహా ఏకంగా 11 మందిపై డీఆర్డీవో వేటు వేశారు.