ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ విఫలం! : బండి సంజయ్

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లకు పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ, కొనడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతగావడం లేదని ఆయన మండిపడ్డారు.