ధాన్యం దిగుబడిలో రికార్డు సృష్టిస్తున్నం..1.48 కోట్ల టన్నుల వడ్లు పండుతయ్: ఉత్తమ్

వరి దిగుబడిలో రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టిస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ వానాకాలంలో 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు.