నాటు కోళ్లకు భలే గిరాకీ

సంక్రాంతి అనంతరం ముక్కనుమ రోజున నాన్‌వెజ్‌ భోజనాలు తింటారు ఈక్రమంలో కమ్మని కూరకు ఉపయోగపడే నాటు కోళ్లు, కాసులు కురిపించే పందెం పుంజులు ఏలూరు పాత బస్టాండ్‌ వద్ద, మెయిన్‌ బజార్‌ రోడ్డుపై వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు.