త్వరలో జిల్లాల పునర్విభజనపై జ్యుడీషియల్ కమిషన్ : సీఎం రేవంత్

గత పాలకుల నిర్వాకం వల్ల అస్తవ్యస్తంగా మారిన జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే జ్యుడీషియల్ కమిషన్ వేయబోతున్నామని చెప్పారు.