సీసీ కెమెరాలు కట్చేసి.. వెంకటేశ్వరాలయంలో భారీ చోరీ

Theft of gold and silver jewelry
కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన చోరీ పోలీసులను, భక్తులను ఉలిక్కిపడేట్లు చేసింది. దొంగలు స్వామికి అలంకరించిన నగలు మాత్రమే ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న అమ్మవార్ల విగ్రహాల జోలికి వెళ్లలేదు.