నీట్ రీ-ఎగ్జామ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

జూన్ 21న జరగబోయే ‘నీట్’ రీ-ఎగ్జామ్‌కు అన్ని రకాల సైబర్ రక్షణ, దర్యాప్తు సంస్థల నిఘాతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.