నేడు (జూన్  29) ఓరుగల్లుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

ఓరుగల్లులో సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‍ నబీన్‍ పర్యటించనున్నారు. గ్రేటర్ వరంగల్​లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కేడర్‍తో సమావేశమవనున్నారు.