నేడు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్‌

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీశ్‌, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌ సోమవారం నా మినేషన్లు దాఖలు చేయనున్నారు.