నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా ఆటకట్టు.. మూడు నౌకలు స్వాధీనం

చమురు అక్రమరవాణా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింపు ముఠాను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది సమర్ధవంతంగా అడ్డుకున్నారు. మూడు నౌకలను అదుపులోకి తీసున్నట్టు తీర ప్రాంత భద్రతా అధికారులు శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు.