‘నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తా’.. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు బెదిరింపు కాల్స్
కృష్ణా జిల్లా పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్‌కు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతోంది. తనను, తన కుటుంబాన్ని చంపేస్తానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.