'నిన్ను పెళ్లి చేసుకుంటాను.. కానీ నాకు పాకిస్థాన్‌ను కట్నంగా ఇవ్వాలి': వాజ్‌పేయి సీక్రెట్ రివీల్

భారత రాజకీయాల్లో మాటలతో మ్యాజిక్ చేయాలన్నా, ప్రత్యర్థుల విమర్శలను చిరునవ్వుతోనే తిప్పికొట్టాలన్నా అది కేవలం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి మాత్రమే సాధ్యం అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఒకప్పుడు పాకిస్థాన్ పర్యటనలో ఉన్న వాజ్‌పేయిని ఒక మహిళా జర్నలిస్ట్ ఏకంగా పెళ్లి ప్రపోజల్‌తో ఇరకాటంలో పెట్టాలని చూసిందన్నారు. నన్ను వివాహం చేసుకుంటే కాశ్మీర్‌ను కట్నంగా ఇస్తారా? అన్న ఆమె ప్రశ్నకు.. అటల్ జీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటా.. పాకిస్థాన్‌నే కట్నంగా ఇవ్వమని అడిగారన్నారు.