నన్ను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు.. హర్ట్ అయ్యాను.. పోలీస్ స్టేషన్ వెళ్లిన మహిళ!
హైదరాబాద్లో ఓ మహిళ పోలీస్ స్టేషన్ వెళ్లింది. అయితే దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే తనను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారనే కారణంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడం విశేషం.