తాను ఆధునిక గాంధీనో, సినీ హీరోనో కాదని.. కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. ప్రజలు నాయకత్వం కోసం ఇతరుల వైపు చూడకుండా.. ఎవరి జీవితాలకు వారే హీరోలు కావాలని ఆయన సూచించారు.