నాంపల్లి కోర్ట్ తీర్పు తరువాత తెలంగాణకు మీనాక్షి నటరాజన్

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించనున్నారు.