నిమ్జ్లో సౌకర్యాలు కల్పించండి.. అధికారులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష

సంగారెడ్డి జిల్లాలోని నిమ్జ్​లో  మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు స్పీడప్ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిమ్జ్, రెవెన్యూ, సర్వే, టీజీఐఐసీ అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.