నిరుద్యోగులకు సర్కార్ అన్యాయం : కేటీఆర్
నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ నినాదమని, కానీ, నియామకాల విషయంలో కొన్ని రోజులుగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.