జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను అందిం చడంతోపాటు అన్ని బ్యాంకులు తమకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను అందించి ఉపాధి రంగానికి చేయూతను ఇవ్వాలని బ్యాంకర్స్ కమిటీ చైర్పర్సన్, కలె క్టర్ గరిమ అగ్రవాల్ అదేశించారు.