రీ సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం :  కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

రీసర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలో భూముల రీసర్వేపై గురువారం గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు