కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని, ఇప్పుటికిప్పుడు ఎన్నికలొస్తే ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమవుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.