ఇరాన్ పై మరోసారి యుద్ధం?...పని పూర్తి చేయడంపై ట్రంప్‌కు ఆర్మీ ఆఫీసర్ల బ్రీఫింగ్

వాషింగ్టన్: ఇరాన్‌పై మరోసారి పూర్తి స్థాయి యుద్ధానికి దిగే విషయంపై ఆర్మీ ఉన్నతాధికారులతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపారని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది.