నిర్మల్ బొమ్మలకు కొత్త ఊపిరి.. పొనికి వనం!కొయ్యబొమ్మలు.. పెయింటింగ్స్ కు ప్రపంచ ఖ్యాతి

తెలంగాణ కళా వారసత్వానికి చిరస్మరణీయ గుర్తింపుగా నిలిచిన నిర్మల్ కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించాయి. అయితే ఈ కళలకు ప్రాణాధారమైన పొనికి చెక్క కొరతతో కళాకారుల భవిష్యత్తుపై ఆందోళనలు నెలకొన్నాయి.