నారాయణపేట: దొంగ అరెస్ట్, రూ.6.88 లక్షలు స్వాధీనం

తాళాలు వేసి ఉన్న ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్​ చేసి రూ.6,88,500 స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.