నాల్కోలో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు..ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వారికి ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!

నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 22.