నెలాఖరులో కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కొత్త కలెక్టరేట్‌‌‌‌ ప్రారంభం : మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.