నల్గొండ: యూట్యూబ్ చూసి నకిలీ కరెన్సీ తయారీ..దంపతులు అరెస్ట్
యూట్యూబ్ చూసి నకిలీ కరెన్సీ తయారీ, చలామణి చేస్తున్న దంపతులను నల్గొండ జిల్లా చండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం నల్గొండలో డీఎస్పీ శివరాంరెడ్డి మీడియాకు వెల్లడించారు.