నెల్లూరు ఏఎస్పేట దర్గా వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ రియాక్షన్

నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట దర్గా విసయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పందించారు. ఏఎస్పేట దర్గా వ్యవహారంలో వక్ఫ్ బోర్డు పూర్తి నిఘా పెట్టిందని అబ్దుల్ అజీజ్ తెలిపారు.