నీళ్లియ్యకపోతే ఏ లొల్లి ఉండదనిపంటలు ఎండవెడుతుండు : కేటీఆర్

అధికారం పోయింది గానీ ప్రజల్లో కేసీఆర్ పట్ల మమకారం తగ్గలేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వర్షాలు లేక కరువుతో రాష్ట్రంలో రైతులు గోసపడుతుంటే నీళ్లియ్యకుండా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌పై, కేసీఆర్‌‌‌‌పై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.