నిస్వార్థ నేత ఉప్పల మల్సూరు.. ( ఇవాళ సూర్యాపేట తొలి ఎమ్మెల్యే ఉప్పల మల్సూరు వర్థంతి )

ఐదు దశాబ్దాలు ప్రజాసేవలో బతికినా ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలకు బస్సులో వెళ్లేవారు. అసెంబ్లీకి హాజరైతే వచ్చే రూ.250లోంచి రూ.150 పార్టీకి విరాళంగా ఇచ్చేవారు