పండగ పూట మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

AP Hikes Liquor Price: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. రూ.99 ఎంఆర్‌పీ మినహా అన్ని రకాల మద్యం ధరలను రూ.10 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. అయితే, బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రద్దు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.340 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉంది.