నెహ్రూ ఇండియా బెస్ట్ పీఎం.. మోడీ అబద్ధాల పీఎం: జైరాం రమేష్

బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.