నా సవాల్‌కు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ స్పందించలే : మంత్రి జూపల్లి

బీఆర్ఎస్ హయాంలో చేసిన రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు తాను విసిరిన సవాల్‌కు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు స్పందించలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.