పాకిస్థాన్‌లో అసలు బాస్ షరీఫ్ కాదు.. ఆయనేనట: ఒక్క పోస్ట్‌తోనే సీక్రెట్ రివీల్ చేసిన ట్రంప్

మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన అబ్రహం అకార్డ్స్ విస్తరణ ప్రణాళిక ఇప్పుడు పాకిస్థాన్‌లో కొత్త పొలిటికల్ హీట్‌ను రాజేసింది. ప్రపంచ దేశాల అధినేతలను ప్రస్తావిస్తూ ట్రంప్ చేసిన పోస్ట్‌లో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరును పక్కనపెట్టి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను దేశ అధికారిక ప్రతినిధిగా పేర్కొనడం సంచలనంగా మారింది. అంతర్జాతీయ వేదికపై పాక్ మిలిటరీ ఆధిపత్యాన్ని మరోసారి ఎత్తిచూపిన ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.