'స్పీకర్ రాజీనామాలను ఎలా ఆమోదిస్తారు?': ఎమ్మెల్యేలు టీవీకేలో చేరడంపై ఏఐఏడీఎంకే తీవ్ర అభ్యంతరం

తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేకు గట్టి షాక్ తగిలింది. విప్ ధిక్కరించి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తిరుగుబాటు వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌కు తమ రాజీనామా లేఖలు సమర్పించి.. ఆ వెంటనే అధికార టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాలపై ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.