రోడ్ కిందే చార్జింగ్ పాయింట్స్ ! రన్నింగ్‌ వెహికిల్‌కు క్షణాల్లో ఛార్జింగ్.!

రోడ్డుపై ప్రయాణిస్తూనే ఎలక్ట్రిక్ వాహనాలు ఆటోమేటిక్‌గా ఛార్జ్ అయ్యే టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఫ్రాన్స్, అమెరికా దేశాలు డైనమిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ రోడ్లను విజయవంతంగా పరీక్షించాయి. ఈ టెక్నాలజీతో ఛార్జింగ్ స్టేషన్ల అవసరం తగ్గి, ఈవీల రేంజ్ సమస్యకు పరిష్కారం లభించనుంది. భవిష్యత్తులో రోడ్లే పవర్ హౌస్‌లుగా మారనున్నాయని నిపుణులు చెబుతున్నారు.