పాక్ మధ్యవర్తిత్వమే అతి పెద్ద సమస్య.. ట్రంప్ పిలుపుపై వెంటనే స్పందించాలి: అమెరికా సెనెటర్

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ పాత్రపై అగ్రరాజ్య సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వ్యక్తం చేశారు. పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు.