బెంగళూరులో మహిళా రేడియో జాకీ ఆత్మహత్య: సూసైడ్ నోట్లో ప్రియుడి పేరు..

గతంలో రేడియో జాకీ (RJ)గా పనిచేసిన ముంబైకి చెందిన మనీషా ప్రసాద్ (48) అనే మహిళ బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడి వేధింపులు తట్టుకోలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన బెంగళూరులోని అమృతహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.......................