పచ్చని పొలాల మధ్య డంప్ యార్డా..?ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డ్ పెట్టడమేంటి: హరీశ్ రావు

పచ్చని పొలాల మధ్య, జనావాసాలకు సమీపంలో డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకోవడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు.