పెట్టుబడుల గ్రౌండింగ్‌పైనే మా ఫోకస్.. సింగపూర్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాం: నారా లోకేశ్

పెట్టుబడుల గ్రౌండింగ్‌పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏపీలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు.